/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T161841.497.jpg)
Venkatesh – Anil Ravipudi: F2,F3 బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేష్ కాంబో మరో సారి ప్రేక్షకుల ముందు రాబోతుంది. వీరిద్దరి కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇటీవలే దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా నిర్వహించారు.
#VenkyAnil3 షూట్ మొదలైంది
అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా తెలిపింది చిత్రబృందం. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో (కోటి ఉమెన్స్ కాలేజ్) ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు. చిత్రీకరణ కోసం దర్భార్ హాల్లో భారీ సెట్స్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ #VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS ❤️🔥అనే క్యాప్షన్ తో సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
#VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS ❤️🔥
The team is filming key sequences with some of the main cast💥
SANKRANTHI 2025 RELEASE 🤟🏻
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna #SameerReddy #Tammiraju @prakash3933… pic.twitter.com/UeQQXF3lOr
— Vamsi Kaka (@vamsikaka) July 11, 2024
Also Read: OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..!