Rajinikanth: మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవా.. ఫొటోలు వైరల్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని సూపర్ స్టార్ స్వయంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజినీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Rajinikanth: మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవా.. ఫొటోలు వైరల్..!
New Update

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినప్పటికీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బయట చాలా సందర్భాల్లో కూడా రజినీకాంత్ సింప్లిసిటీ అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే తాజాగా రజినీకాంత్ తన మనవడితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

publive-image

మనవడిని స్కూల్ కు తీసుకెళ్లిన తలైవ

సూపర్ స్టార్ రజినీ కాంత్ తాతయ్యగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న ఆయన మనవడిని స్వయంగా స్కూల్ లో దింపడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ తరగతి గదిలో ఇతర పిల్లలతో మాట్లాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీ కాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. "ఈ రోజు ఉదయం నా కొడుకు స్కూల్‌కి వెళ్ళడానికి మారం చేశాడు. దాంతో సూపర్‌హీరో తాత తనని స్వయంగా స్కూల్‌కి తీసుకెళ్లారు. బెస్ట్ గ్రాండ్ ఫాదర్ #బెస్ట్ ఫాదర్ #జస్ట్ ది బెస్ట్ అని పోస్ట్ పెట్టింది".

Also Read: MR.& MRS. MAHI: ఓటీటీలో జాన్వీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' .. స్ట్రీమింగ్ ఇక్కడే..? - Rtvlive.com

#rajinikanth #soundarya-rajinikanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe