Stree 2: శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన కామెడీ హర్రర్ ‘స్త్రీ2’. 2018లో భారీ విజయం సాధించిన స్త్రీ సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే రూ. 58.20 కోట్లతో ఫైటర్, కల్కి ఫస్ట్ డే రికార్డులను బ్రేక్ చేసింది. అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పూర్తిగా చదవండి..Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘స్త్రీ 2’ హవా.. నాలుగు రోజుల్లో భారీ వసూళ్ళు.!
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ2'. తొలిరోజే అదిరిపోయే ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాలుగు రోజుల్లో రూ. 204 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Translate this News: