Actress Hasini: రాజ్ తరుణ్ ఎలాంటోడు అంటే..? హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..!

నేడు రిలీజైన రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ హాసిని రాజ్ తరుణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ చాలా డేడికేటెడ్ అని. సినిమాలో తన టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని. తనకు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పింది.

Actress Hasini: రాజ్ తరుణ్ ఎలాంటోడు అంటే..? హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..!
New Update

Actress Hasini: రామ్ భీమన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్- హాసిని జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు.

రాజ్ తరుణ్ పై హీరోయిన్ హాసిని కామెంట్స్

ఈ సందర్భంగా ఓ రిపోర్ట్రర్ హీరోయిన్ హాసిని ని రాజ్ తరుణ్ గురించి అడగగా ... ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ హాసిని మాట్లాడుతూ.. "రాజ్ తరుణ్ చాలా డేడికేటెడ్. సినిమా కోసం బాగా వర్క్ చేశారు. తన పర్ఫెక్ట్ గా ఉంటుంది. సినిమా సమయంలో నాకు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పింది. అలాగే రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూ మూవీ పై ప్రభావం చూపుతుందని అనుకున్నారా అని అడగగా.. అలాంటిదేమి లేదు అని చెప్పుకొచ్చింది." నటి హాసిని పూర్తి సంభాషణ కోసం కింది వీడియోను చూడండి.

Also Read: Ananth Sriram: గేమ్ చేంజర్ సాంగ్ ట్రోల్స్ పై అనంత్ శ్రీరామ్ రియాక్షన్..! నెక్స్ట్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ - Rtvlive.com

#actress-hasini #purushothamudu-movie #actor-raj-tarun
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి