Actress Hasini: రాజ్ తరుణ్ ఎలాంటోడు అంటే..? హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..!
నేడు రిలీజైన రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ హాసిని రాజ్ తరుణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ చాలా డేడికేటెడ్ అని. సినిమాలో తన టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని. తనకు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-26-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-26T153858.835.jpg)