Actress Hasini: రామ్ భీమన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్- హాసిని జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Actress Hasini: రాజ్ తరుణ్ ఎలాంటోడు అంటే..? హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..!
నేడు రిలీజైన రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ హాసిని రాజ్ తరుణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ చాలా డేడికేటెడ్ అని. సినిమాలో తన టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని. తనకు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పింది.
Translate this News: