/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T173559.025.jpg)
Devara: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'చుట్టమల్లె' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. శిల్ప రావ్ పాటను ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటించింది.
Here it is……..https://t.co/KlkMq4I5ZO#DevaraSecondSingle #Chuttamalle #DheereDheere #Paththavaikkum #SwaathimuttheSikkangaithe #KanninathanKamanottam #Devara #DevaraonSep27th
— Devara (@DevaraMovie) August 5, 2024
Also Read: Raj Tarun- Lavanya: శేఖర్ బాషా నన్ను ఏం చేశాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన లావణ్య..! - Rtvlive.com