/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T133124.581.jpg)
Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన లేటెస్ట్ మూవీ 'కమిటీ కుర్రాళ్ళు'. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సీనియర్ నటుడు సాయి కుమార్, సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి ఫీమేల్ లీడ్స్ గా నటించారు.
'కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్
ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామీణ నేపథ్యంలో స్నేహితులు మధ్య కులం, మతం అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
Also Read: Raayan Movie: 'రాయన్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..? - Rtvlive.com
Follow Us