Committee Kurrollu: బాక్సాఫీస్ వద్ద 'కమిటీ కుర్రాళ్ళ' కలెక్షన్ల జోరు..!
నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న సినిమాగా రిలీజై ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల్లోనే 15.6 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో కలెక్షన్ల జోరు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/GMx4a4Yos92tOBgN8uMp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-24T152014.069.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T133124.581.jpg)