KA Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది టీజర్. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు.
Naku Telisina Nenu Manchi 😊.. Naku Teliyani Nenu ☺️https://t.co/OmRbAIzmsQ
#KAteaser#KA pic.twitter.com/Q7Fi68okYr
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2024