Double Ismart: డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. అదిరిపోయింది..!

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులోని మేకింగ్ సీన్స్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. అదిరిపోయింది..!
New Update

Double Ismart Making Video: రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

మేకింగ్ వీడియో

మేకింగ్ వీడియోలోని సీన్స్, విజువల్స్, సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ ఎలిమెంట్స్‌తో మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. మరికొద్ది గంటల్లో (ఆగస్టు 15న ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మేకింగ్ వీడియోను మీరు కూడా ఇక్కడ చూసేయండి.

Also Read: Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' చూడడానికి 5 కారణాలు.? - Rtvlive.com

#double-ismart-making-video
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe