/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T162623.421.jpg)
Double Ismart Making Video: రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.
Here's #DoubleiSmart Making Video 💥
GRAND RELEASE TOMORROW❤️🔥#DoubleiSmartFromTomorrow
— BA Raju's Team (@baraju_SuperHit) August 14, 2024
మేకింగ్ వీడియో
మేకింగ్ వీడియోలోని సీన్స్, విజువల్స్, సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్‌తో మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. మరికొద్ది గంటల్లో (ఆగస్టు 15న ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మేకింగ్ వీడియోను మీరు కూడా ఇక్కడ చూసేయండి.
Also Read: Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' చూడడానికి 5 కారణాలు.? - Rtvlive.com