Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..!
బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్ళెప్పుడు అని అడగగా దానికి ఆమె సరదాగా సమాధామిచ్చింది. ''తాను వధువు కావాలనుకున్నప్పుడు, అవుతుంది'' అని చెప్పుకొచ్చింది.
Shraddha Kapoor: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లేటెస్ట్ హారర్ కామెడీ 'స్త్రీ-2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్త్రీ సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నస్త్రీ శ్రద్ధ కపూర్ పెళ్లికి సంబంధిందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి పై శ్రద్ధ కపూర్ రియాక్షన్
పెళ్లి ఎప్పుడు అని ఆగడగా దానికి ఆమె సరదాగా సమాధానం ఇచ్చింది. శ్రద్దా మాట్లాడుతూ.. ''..నేను వధువు కావాలని నిర్ణయించుకున్నప్పుడు అవుతుంది. అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. శ్రద్దా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాహుల్ మోదీతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.
ప్రస్తుతం శ్రద్ధ 'స్త్రీ 2' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. సోషల్ మీడియాలో టాప్ 2 ట్రెండింగా కొనసాగుతోంది. 2018లో విడుదలైన 'స్త్రీ' భారీ విజయాన్ని అందుకోవడంతో 'స్త్రీ 2' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Bhaiyya Ji: 'భయ్యా జీ' వచ్చేస్తున్నాడు.. ఓటీటీలో మనోజ్ బాజ్పేయి 100వ సినిమా..! - Rtvlive.com
BIGG BOSS: బిగ్ బాస్ లోకి పహల్గామ్ మృతుడి భార్య.. హిమన్షి ఎంట్రీ నెట్టింట చర్చ!
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమన్షి నర్వాల్ సీజన్ 19లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జూనియర్ 'వార్ 2' గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా అంతా నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నిండిపోయింది.
Mass Jathara Teaser: మాస్ జాతర షురూ.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రవితేజ టీజర్!
రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాస్ జాతర' టీజర్ వచ్చేసింది. వింటేజ్ రవితేజ వైబ్స్ తో టీజర్ అమాంతం ఆకట్టుకుంటుంది.Latest News In Telugu | సినిమా | Short News
Kamal Haasan: కమల్ హాసన్ తల నరికేస్తా.. ఆ నటుడు సంచలన హెచ్చరిక
ఇటీవల కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | సినిమా
Shocking News: కారు యాక్సిడెంట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి మృతి!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ డోనీ హజారికా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి హజారికా ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. Latest News In Telugu | Short News
Coolie Movie: కూలీలో మరో సర్ ప్రైజ్..యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ చేసిన సినిమా కూలీ. ఇందులో మన్మథుడు నాగార్జున విలన్ గా నటించడమే విషయమైతే..ఇప్పుడు మరో పెద్ద సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
BIGG BOSS: బిగ్ బాస్ లోకి పహల్గామ్ మృతుడి భార్య.. హిమన్షి ఎంట్రీ నెట్టింట చర్చ!
BIG BREAKING: నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉగ్ర శిబిరాల పై దాడి..వీడియో వైరల్..
Jagdeep Dhankhar: జగదీప్ ధన్ఖడ్ మిస్సింగ్.. అమిత్ షాకు సంచలన లేఖ
Parliament: పార్లమెంటు వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్టు