Girls Marriage: ఇంగ్లాండ్ కు చెందిన మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ (Danni Wyatt), జార్జి హాడ్జ్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట.. జూన్ 10న లండన్లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఘనంగా పెళ్లి చేసుకుంది. ఈ గుడ్ న్యూస్ ను తమ అభిమానులతో పంచుకుంటూ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Danni Wyatt: ప్రియురాలినే పెళ్లాడిన మహిళా క్రికెటర్.. చూడముచ్చటైన జంట పిక్స్ వైరల్!
ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉండగా జూన్ 10న లండన్లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Translate this News: