Encounter At Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు హతం!

ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

Encounter At Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు హతం!
New Update

Encounter At Chhattisgarh: ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలం నంచి ఆయుధాలు మందుగుండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి.

#encounter-at-chhattisgarh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe