Empire State Buidling: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి పిడుగులు హడలెత్తించాయి. అలాగే ఈ సిటీలోని రెండు ప్రముఖ స్కైటవర్స్ మీద పిడుగులు పడ్డాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిటారున ఉన్న పొడవాటి యాంటెనాను భారీ పిడుగు తాకిన ఫొటోను ఆ బిల్డింగ్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఆ బిల్డింగ్ ప్రతినిధులు పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Empire State Buidling: వామ్మో ఆ బిల్డింగ్ ల మీద పిడుగులు ఎలా పడ్డాయో చూశారా!
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి పిడుగులు హడలెత్తించాయి. అలాగే ఈ సిటీలోని రెండు ప్రముఖ స్కైటవర్స్ మీద పిడుగులు పడ్డాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Translate this News: