National: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్‌లో పిడుగులు
హిమాచల్ ప్రదేశ్, బీహార్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/thunder.jpg)