AP: ఏనుగులు హల్ చల్.. 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను..

చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రూ. 2 లక్షల నష్టం వచ్చిందని వాపోతున్నాడు.

New Update
AP:  ఏనుగులు హల్ చల్.. 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను..

Elephants In Chittoor District : చిత్తూరు జిల్లాలో ఏనుగులు (Elephants) హల్చల్ చేస్తోన్నాయి. సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటా (Tomato) లను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో తనకు రూ. 2 లక్షలు నష్టం వచ్చిందని రైతు (Farmer) ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా మండలంలో వరి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను ఏనుగులు గుంపు ధ్వంసం చేశాయి. అధికారులు ఏనుగుల దాడులను అరికట్టాలని రైతున్నలు వేడుకుంటున్నారు.

Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..!



Advertisment
Advertisment
తాజా కథనాలు