Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

AP: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రామకుప్పం (మం) పీఎం తాండలో ఏనుగులు దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నా నాయక్‌గా గుర్తించారు. ఏనుగుల దాడితో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

New Update
Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

Farmer Killed in Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రామకుప్పం (మం) పీఎం తాండలో ఏనుగులు దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నా నాయక్‌గా గుర్తించారు. పీఎం తాండలో పరిసర ప్రాంతాల్లో ఏనుగులు పంట ధ్వంసం చేశాయి. భయాందోళనలో స్థానికులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు ప్రజలను హెచ్చరించారు.

Also Read: పిన్నెల్లి బ్రదర్స్ కు బిగ్ షాక్.. రౌడీ షీట్ ఓపెన్?

Advertisment
తాజా కథనాలు