CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి‌కి ఈసీ షాక్

TG: సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఆయనకు నోటీసులు జారీ చేసింది.

Malkajgiri: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ స్థానం గల్లంతు!
New Update

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe