/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CM-Revanth-Reddy-1.jpg)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.
EC notice to CM Revanth Reddy over “demeaning, personal, derogatory and vulgar language” against KCR violating Model Code of Conduct pic.twitter.com/wmXQP4kfRZ
— Vijay Reddy (@vijay_reports) May 10, 2024