New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T223343.918-1-jpg.webp)
UP: యూపీ - అలీగఢ్ లోక్‌సభ సీటు నుంచి బరిలో దిగిన పండిట్ కేశవ్ దేవ్ అనే అభ్యర్థికి ఈసీ చెప్పుల జత గుర్తు కేటాయించింది. దీంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ఆయన విన్నుతంగా మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియో వైలర్ అవుతున్నాయి.
తాజా కథనాలు