Millets Benifits: జీవన శైలి వ్యాధులతో బాధపడే వాళ్ళు.. వారి ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చుకోవడానికి మక్కువ చూపుతారు. మిల్లెట్స్ తినడం వల్ల జీవన శైలి వ్యాధుల ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వీటిలోని తక్కువ గ్లైసెమిక్ విలువలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు వీటిలోని అధిక ఫైబర్ గుణాలు శరీరంలోని కొవ్వును నియంత్రించడంలో తోడ్పడుతుంది.
పూర్తిగా చదవండి..Millets Benifits: రక్తపోటు, మధుమేహం ఉందా.. వీటిని తప్పక తీసుకోండి..!
ఈ మధ్య కాలంలో చాలా మంది మిల్లెట్ ఫుడ్స్ తినడానికి మక్కువ చూపుతున్నారు. వీటిలోని అధిక ఫైబర్, విటమిన్స్, మినరల్స్ రక్తంలోని చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించి.. మధుమేహం, రక్తపోటు సమస్యలను దూరం చేస్తాయి.
Translate this News: