Almonds: ఉదయాన్నే డ్రై ఫ్రూట్ తింటే రోగనిరోధక శక్తి అధికం.. ఎముకలు రాయిలా ఉంటాయి

New Update
Almonds: బాదం తింటున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

almonds: చలికాలంలో తీవ్రమైన చలి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎముక వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా సీజనల్ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతాయి. అయితే.. ఈ సమస్యలను నివారించాలనుకుంటే..ఉదయాన్నే ఖాళీ కడుపుతో బాదం తినాలి. బాదం పప్పును ఖాళీ కడుపుతో చాలా మంది తించారు. నిజానికి.. ఆరోగ్యానికి ఉత్తమమైన డ్రై ఫ్రూట్స్‌లో బాదం ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో బాదంపప్పు ఖచ్చితంగా తినాలి. దీనిని తింటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వింటర్ సీజన్‌లో బాదంపప్పు తింటే ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పును తింటే

  • రోగనిరోధక శక్తిని బలోపేతం: చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రతిరోజూ ఉదయం బాదంపప్పును తినాలి.
  • ఎముకలను దృఢంగా మార్చుకోండి: చలికాలంలో ఎముకల సమస్యలను ఎదుర్కొంటారు. కీళ్ల నొప్పులు, కండరాలు ఒత్తిడి, ఎముకలు పగుళ్లు వంటి సమస్య కొందరూ ఎదుర్కోంటారు. ఈ సమయంలో ఎముకలను బలోపేతం చేయడానికి.. బాదం తినాలి. బాదంపప్పులో విటమిన్-డి అధికంగా ఉంటుంది కాబట్టి బలహీనమైన ఎముకలను బలపరుస్తుంది.
  • మెదడుకు పదును: ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదంపప్పును తింటే మెదడుకు మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఇ మెదడు సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచుతోంది.
  • బరువు తగ్గుతారు: చాలా మంది పెరుగుతున్న బరువు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గాలనేవారికి బాదం చాలా మేలు చేస్తుంది. బాదంలో విటమిన్-ఇతోపాటు ఫైబర్ ఉంది. ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.
  • కొలెస్ట్రాల్‌కు చేక్‌: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బాదం బెస్ట్‌. ఇందులో ఉండే విటమిన్-ఇ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యానికి అద్భు

ఇది కూడా చదవండి:  చక్కెర స్థాయికి జాజికాయను పాలలో ఎప్పుడైనా ట్రై చేశారా..? 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు