ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.
1. తుని: వైసీపీ- దాడిశెట్టి రాజా
2. ప్రత్తిపాడు: టీడీపీ - వరుపుల సత్యప్రభ
3. పిఠాపురం: జనసేన- పవన్ కల్యాణ్
4. కాకినాడ రూరల్: జనసేన - పంతం నానాజీ
5. పెద్దాపురం: టీడీపీ- నిమ్మకాయల చినరాజప్ప
6. అనపర్తి: వైసీపీ- సుత్తి సూర్యనారాయణ రెడ్డి
7. కాకినాడ సిటీ: టీడీపీ - కొండబాబు
8. రామచంద్రపురం: వైసీపీ - పిల్లి సూర్యప్రకాష్
9. ముమ్మిడివరం: టీడీపీ - దాట్ల సుబ్బరాజు
10. అమలాపురం: టీడీపీ - ఎ.ఆనందరావు
11. రాజోలు: జనసేన - దేవ వరప్రసాద్
12. పి.గన్నవరం: జనసేన - గిడ్డి సత్యనారాయణ
13. కొత్తపేట: టీడీపీ - బండారు సత్యానందరావు
14. మండపేట: టీడీపీ - వేగుళ్ల జోగేశ్వరరావు
15. రాజానగరం: జనసేన - బత్తుల బలరామకృష్ణ
16. రాజమండ్రి సిటీ: టీడీపీ - ఆదిరెడ్డి వాసు
17. రాజమండ్రి రూరల్: టీడీపీ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
18. జగ్గంపేట: టీడీపీ - జ్యోతుల నెహ్రూ
19. రంపచోడవరం: వైసీపీ - నాగులపల్లి ధనలక్ష్మీ
మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరిలో టీడీపీ-10, వైసీపీ - 04, జనసేన - 05 స్థానాల్లో గెలవనున్నాయి