Andhra Pradesh: ఉమ్మడి తూర్పు గోదావరిలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే. 1. తుని: వైసీపీ- దాడిశెట్టి రాజా 2. ప్రత్తిపాడు: టీడీపీ - వరుపుల సత్యప్రభ 3. పిఠాపురం: జనసేన- పవన్ కల్యాణ్ 4. కాకినాడ రూరల్: జనసేన - పంతం నానాజీ 5. పెద్దాపురం: టీడీపీ- నిమ్మకాయల చినరాజప్ప 6. అనపర్తి: వైసీపీ- సుత్తి సూర్యనారాయణ రెడ్డి 7. కాకినాడ సిటీ: టీడీపీ - కొండబాబు 8. రామచంద్రపురం: వైసీపీ - పిల్లి సూర్యప్రకాష్ 9. ముమ్మిడివరం: టీడీపీ - దాట్ల సుబ్బరాజు 10. అమలాపురం: టీడీపీ - ఎ.ఆనందరావు 11. రాజోలు: జనసేన - దేవ వరప్రసాద్ 12. పి.గన్నవరం: జనసేన - గిడ్డి సత్యనారాయణ 13. కొత్తపేట: టీడీపీ - బండారు సత్యానందరావు 14. మండపేట: టీడీపీ - వేగుళ్ల జోగేశ్వరరావు 15. రాజానగరం: జనసేన - బత్తుల బలరామకృష్ణ 16. రాజమండ్రి సిటీ: టీడీపీ - ఆదిరెడ్డి వాసు 17. రాజమండ్రి రూరల్: టీడీపీ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి 18. జగ్గంపేట: టీడీపీ - జ్యోతుల నెహ్రూ 19. రంపచోడవరం: వైసీపీ - నాగులపల్లి ధనలక్ష్మీ మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరిలో టీడీపీ-10, వైసీపీ - 04, జనసేన - 05 స్థానాల్లో గెలవనున్నాయి #ap-exit-polls-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి