Jai Shankar : అక్కడ కూడా ముస్లిం బుజ్జగింపు పాలిటిక్సే.. విదేశంగ మంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల విదేశంగ విధానం కూడా ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు ప్రభావితం అయ్యేదంటూ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. By Nikhil 23 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Old Governments : భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jai Shankar) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల విదేశంగ విధానం కూడా ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు ప్రభావితం అయ్యేదంటూ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూ(Interview) లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 1948లో ఇజ్రాయిల్ కు ఇండిపెండెన్స్(Israel Independence) వచ్చిందన్నారు. అప్పటి నుంచి 1992 వరకు మన దేశ అంబాసిడర్ ను అక్కడికి ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. 1992లో మన అంబాసిడర్ ను అక్కడి పంపించామన్నారు. అయితే.. అప్పటి నుంచి 2017 వరకు మన దేశ ప్రధాని ఇజ్రాయెల్ ఎందుకు పోలేదన్నారు. దీంతో ఎన్నికల వేళ కేంద్ర విదేశంగ మంత్రి ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. Breaking News: EAM S Jaishankar makes a Bold statement- "During the previous Governments, even Foreign Policy was influenced by MUSLIM Appeasement"🤯 ~ He has worked as an IFS officer in various countries for 38 YEARS..!!pic.twitter.com/T1h2sQx6xX — The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) April 23, 2024 Also Read : పొమ్మనలేక పొగబెట్టడం అంటే ఇదే..కంపెనీల క్వైట్ ఫైరింగ్ #jai-shankar #old-governments #israel-independence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి