Krishna: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ అనే వ్యక్తి కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..self suicide: అప్పుల వేధింపులతో ఆత్మహత్య.. రూ.70,000 తీసుకుంటే ..!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
Translate this News: