హైదరాబాద్ లో విషాదం నెలకొంది. హస్తినాపురంలో అర్థరాత్రి అంబులెన్స్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. అంబులెన్స్ బోల్తాపడగానే…అందులో ఉన్న ఆక్సీజన్ సిలిండర్ పేలింది. దీంతో డ్రైవర్ మంటల్లో కాలిపోయాడు. అంబులెన్స్ పూర్తిగా దగ్దమయ్యింది. ఈ అంబులెన్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందినదిగా సమాచారం.
హైదరాబాద్ హస్తినాపురంలో విషాదం. అంబులెన్స్ బోల్తా, డ్రైవర్ సజీవదహనం..!!
హైదరాబాద్ హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. అంబులెన్స్ బోల్తాపడగానే...ఆక్సీజన్ సిలిండర్ పేలింది.
Translate this News: