Coffee: కాఫీ తాగితే ముఖంపై మొటిమలు వస్తాయా? ఇది నిజమేనా?

వేసవిలో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కాఫీలో ఉండే కెఫిన్, షుగర్, పాల వల్ల ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవసరానికి మించి కాఫీ తాగడం వల్ల ఒత్తిడికి కూడా గురవుతారు.

New Update
Coffee:  కాఫీ తాగితే ముఖంపై మొటిమలు వస్తాయా? ఇది నిజమేనా?

Coffee Side Effects: నేటికాలంలో టీ, కాఫీ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంతవరకు ఎన్నోసార్లు టీ, కాఫీ తాగడానికి ఇష్టపడతారు. సీజన్‎తో సంబంధం లేకుండా దీనిని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. అయితే వేసవిలో మాత్రం టీ, కాఫీలు ఎక్కువగా తాగితే ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో టీ వినియోగం తగ్గించి, కాఫీ ఎక్కువగా తాగుతారు. అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. ఎక్కువ మోతాదులో కాఫీ తాగడం వల్ల చర్మంపై ఎలా చెడు ప్రభావం ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కాఫీ తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు

  • వేసవిలో తక్కువ టీ, ఎక్కువ కాఫీ తాగడానికి ఇష్టపడతారు.
  • అవసరానికి మించి కాఫీ తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని చెబుతున్నారు.
  • కాఫీలో ఉండే కెఫిన్, షుగర్, పాల వల్ల ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి.
  • ఎక్కువ కాఫీ తాగడం ఒత్తిడి స్థాయిని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతారు.
  • కెఫిన్ అధిక వినియోగం ఆరోగ్యం, చర్మంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీ పాదాలు ఉబ్బి ఉంటే ఇలా చేయండి… లేకపోతే ఆ వ్యాధుల ప్రమాదం తప్పదు!

Advertisment
తాజా కథనాలు