Hyderabad Ambedkar Statue: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన కోట్లాది రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం కళ తప్పుతున్నాయి. ఈ కట్టడాలు పూర్తై రెండేళ్లు దగ్గరపడుతున్నా ప్రజా సందర్శనకు నోచుకోవట్లేదు. ఇప్పటికీ నో ఎంట్రీ బోర్డులు దర్శనమివ్వడతో ప్రపంచ నలుమూలలనుంచి అక్కడికి వచ్చిన సందర్శకులంతా నిరుత్సాహానికి గురువుతున్నారు. అంతేకాదు ఈ చారిత్రక కట్టడాలు సెల్ఫీ పాయింట్లుగానే మిగిలిపోగా.. గ్యాలరీలు దుమ్ము పట్టిపోతున్నాయి. ఈ క్రమంలోనే మేధావులు, ప్రజలనుంచి ఎంట్రీ ఎప్పుడునే ప్రశ్నలు మొదలవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Ambedkar Statue: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?
హైదరాబాద్‌లోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరుల స్మృతి చిహ్నం ఇంకా సందర్శనకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైబ్రరీ, ఫొటో గ్యాలరీలు దుమ్ముపట్టిపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ సందర్శనకు అనుమతివ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Translate this News: