Trump : డొనాల్డ్ ట్రంప్‌కు తప్పిన పెను ప్రమాదం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ర్యాలీ నిమిత్తం బోజ్‌మాన్‌ వెళ్తుండగా ఆయన విమానంలో యాంత్రిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దానిని గుర్తించి బిల్లింగ్స్‌లో ల్యాండ్‌ చేశారు.

US Presidential Election: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్...అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించిన కోర్టు...!!
New Update

Donald Trump Plane Crash : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ర్యాలీ నిమిత్తం బోజ్‌మాన్‌ వెళ్తుండగా ఆయన విమానంలో యాంత్రిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దానిని గుర్తించి బిల్లింగ్స్‌లో ల్యాండ్‌ చేశారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్‌పై ఇటీవల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆరోజు కూడా అదృష్టవశాత్తు ఆ కాల్పుల నుంచి ప్రాణాలతో బయట పడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడిపై యావత్ ప్రపంచ నేతలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని ఆ జరిగిన సంఘటనను ఖండించారు.

#donald-trump
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe