/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45-7.jpg)
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనపై కాల్పులు జరిగిన ప్రాంతం పెన్సిల్వేనియాలో మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ మేరకు మా ప్రియమైన ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఈ ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నా. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానంటూ స్పష్టం చేశాడు.
View this post on Instagram