drinking beer benefits: మద్యం అనగానే అనేక రకాల బ్రాండ్లు మందు బాబులకు గుర్తొస్తూ ఉంటాయి. ఇందులో రకరకాల బ్రాండ్లను వారి స్థాయికి తగ్గట్టు కొనుక్కొని ఇష్టంగా తాగుతుంటారు. మద్యంప్రియులు ఇష్టపడే వాటిలో బీరు ఒకటి. వేసవికాలంలో చల్లదనం కోసం ఎక్కువగా బీర్లను తాగుతూ ఉంటారు. అయితే బీర్లతో కూడా కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కొందరు సైంటిస్టులు బీరుపై కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. శృంగార (sexual power) సామర్థ్యం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. గతంలో చేసిన కొన్ని పరిశోధనలు ఈ విషయం వెళ్లడైందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఆకు వాడితే పులిపిర్లు వెంటనే రాలిపోతాయి
కొందరు మగవారికి, ఆడవారికి శృంగారానికి ముందు బీర్లను ఇచ్చారట. అయితే.. బీర్లు తాగిన స్త్రీలలో ఎలాంటి మార్పు లేదు. పురుషుల్లో మాత్రం శృంగార సామర్థ్యం పెరిగిందని నిపుణులు అంటున్నారు. అందుకే పురుషులు ఈ బీరును కొంచెం మోతాదులో తాగితే శృంగారం (sex) లో ఎక్కువ ఆసక్తి కనబరిచారని చెబుతున్నారు. నిపుణులు చెబుతున్నారు కదా అని అదే పనిగా బీర్లను ఎక్కువగా తాగవద్దని అంటున్నారు. ఏదైనా మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఎక్కువగా బీర్లను తాగితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. శృంగారం (sex) పై ఆసక్తి పోతుందని..అలాగే ఆ శక్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బీర్‌ను ఓ మోతాదులో తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని, అధికంగా తీసుకుంటే ఇబ్బందులుపడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తినేటప్పుడు ముక్కు నుంచి నీరు వస్తే..నిపుణులు ఏమంటున్నారు?
అంతేకాకుండా బీర్ కొంచెం తీసుకుంటే ఓకె గానీ, అపరిమితంగా తీసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. బీరులో సగం తాగినా సరే పురుషత్వానికి ఎలాంటి సమస్య ఉండదని, ముప్పు 26 శాతానికి తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడించారు. బీర్ అతిగా తాగితే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోవాలి. కావున. పైన చెప్పిన విధంగా ఆరోగ్యంగా ఉండండి సెక్స్ విషయంలో వారికి బీర్‌తో పనిలేదన్నారు. పురుషుల్లే మెరుగ్గా రాణించాలని అధ్యయనం తేల్చింది.