Brain Sharp Tips: ఈ చిన్న చిట్కాలతో మీ మెదడును శక్తివంతంగా మార్చుకోండి కొత్తభాషలు, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను నేర్పించడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉంచుకుంటే బెస్ట్. By Vijaya Nimma 08 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Brain Sharp Tips: మనం యంగ్‌గా ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అది ఉండగా, ఉండగా అంటే వృద్ధాప్యంకి చేరుకునేటప్పడికి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని.. ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనాలు చేస్తున్నారు. ఈ పరిశోధనాలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ.. వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో అనేది మాత్రం కనుగొన్నారు. 15 గంటలు హోంవర్క్ చేయడం వలన.. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు వైద్యులు చెబుతున్నారు. అందుకు.. కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే.. మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. 70 ఏళ్ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు చూశారు. ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా వారందరికి ఒకేసారి వారికి ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటి పనులు చేశారు. అంతేకాదు వారికి ఫోటోగ్రఫీ, కొత్తభాషలు, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను నేర్పించడం వంటివి చేశారు. ఇది కూడా చదవండి: పాలు, మజ్జిగ కలిపి ఎప్పుడైనా తాగారా?..ఏం జరుగుతుందో తెలుసా..? ఇలా చేసే సమయంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు శాస్త్రవేత్తలు. అంతేకాదు వారి చిన్ననాటి జ్ఞాపకాలతో సహా అన్ని చెబుతుండటం, ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉంటే మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనలు తగ్గి చురుగ్గా ఉంటారని అంటున్నారు. అలాగే.. ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెడితే మెదడుకు మంచి వ్యాయామంలా ఉంటుంది. మీలో దాగున్న మంచి స్కిల్స్ బయటకు వచ్చి ఉత్సమంగా ఉంటారు. ఇలా చేస్తే మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంతోపాటు యువకుల్లో ఉండే ఉత్సహం మాదిరిగా చురుగ్గా మీ బ్రెయిన్ ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #brain-sharp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి