ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోన కొత్తవేరియంట్ వ్యాప్తి చెందుతుండటంపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జేన్ 1 సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. బుధవారం అయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన.. మూడు నెలలకోసారి తప్పకుండా స్థానిక ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన
కరోన కొత్తవేరియంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
Translate this News: