• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

Madhuri: దివ్వెల మాధురి మరో సంచలనం.. బాహ్య ప్రపంచానికి దురంగా వెళ్తున్నానంటూ వీడియో!

దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది. 'మీ అందరినీ బాగా మిస్ అవుతాను. మళ్లీ వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుతా' అంటూ వీడియో రిలీజ్ చేసింది.

author-image
By srinivas 18 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu
New Update
Madhuri: దివ్వెల మాధురి మరో సంచలనం.. బాహ్య ప్రపంచానికి దురంగా వెళ్తున్నానంటూ వీడియో!
Follow Us

Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు, ప్రముఖ యూట్యూబర్ దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు బాహ్యప్రపంచానికి దురంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బాడీలో బ్లడ్ క్లాట్ అయి బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని, దీంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నట్లు చెప్పింది. 'మీ అందరినీ బాగా మిస్ అవుతాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్. మళ్లీ వచ్చాక అందరితో, అన్నీ వివరంగా మాట్లాడుతా' అంటూ తన అభిమానులకు వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.

మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌, వాణి (Vani) మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతుండడంతో దువ్వాడ శ్రీనివాస్‌, వాణి బంధువులు రంగంలోకి దిగారు. బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వాణి డిమాండ్లు ఏంటో తెలుసుకున్నారు. డిమాండ్లపై కుమార్తెలు, తల్లిదండ్రులతో వాణి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. చర్చల ద్వారా వివాదానికి ముగింపు పలకాలని బంధువులు ఇరువురికి సూచించారు.

అయితే, దువ్వాడ శ్రీనివాస్‌, వాణి మధ్య రాజీ కుదరని పరిస్థితి కనిపిస్తోంది. ఐదు డిమాండ్లను బంధువుల ముందుంచిన వాణి.. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే రాజీ అంటున్నట్లు తెలుస్తుంది. అయితే, భర్త దువ్వాడ శ్రీను మాత్రం తన ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తానంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై నిన్న రాత్రి వరకు వాణి తన కటుంబ సభ్యులతో చర్చలు కొనసాగించారు. వాణి వైపు నుంచి ఆమె సిస్టర్స్ రేఖ, రాధ.. దువ్వాడ శ్రీను వైపు నుండి సోదరుడు శ్రీధర్ చర్చలు జరిపారు. వాణి డిమాండ్లపై ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాగా, దువ్వాడ ఇంటి దగ్గర వాణి నిరసన ఇంకా కొనసాగుతుంది.

Also Read : గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం

#Duvvada Srinivas #10-days-break-social-media #divvela-madhuri
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by