Rajinikanth’s Jailer 2 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది నటించిన ‘జైలర్’ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజినికాంత్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు.
పూర్తిగా చదవండి..Jailer 2 : ‘జైలర్ 2’ లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Translate this News: