Director Nag Ashwin About Kalki Sequel : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ ‘కల్కి 2898AD’ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పార్ట్-2 ఉంటుందని కల్కి క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చారు. దీంతో అప్పుడే పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్-2 పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కల్కి కథ మొత్తం పార్ట్-2 లోనే ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచేసాడు.
పూర్తిగా చదవండి..Nag Ashwin : ‘కల్కి’ సీక్వెల్ పై స్పందించిన నాగ్ అశ్విన్.. అసలు కథ అందులోనే అంటూ!
డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి' పార్ట్-2 పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కల్కి కథ మొత్తం పార్ట్-2 లోనే ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచేసాడు. సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్ చేశాం. దానిలో 20శాతం బెస్ట్‌గా వచ్చింది అని తెలిపాడు.
Translate this News: