Pawan Kalyan: గ్లోబల్ టైగర్స్ డే.. పులుల సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష..!
గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యలు గురించి సమీక్షించారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు.
Translate this News: [vuukle]