Pawan Kalyan: త్యాగనిరతికి ప్రతీక బక్రీద్: మంత్రి పవన్ కళ్యాణ్

AP: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్న్న అంతే నిష్టతో చేస్తారని అన్నారు.

New Update
Pawankalyan: పిఠాపురంలో పవన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Pawan Kalyan:బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్న్న అంతే నిష్టతో చేస్తారు. ఈ పండుగ ముస్లింలందరికీ గవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను' అని పవన్ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు