జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రిలీజ్-LIVE

సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్‌ జైల్‌ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రిలీజ్ అయ్యారు. ఆప్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీని సాగిస్తున్నారు.

New Update
జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రిలీజ్-LIVE

Advertisment
తాజా కథనాలు