New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-9.jpg)
తాజా కథనాలు
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మలన్.. ఇంగ్లాండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసి రికార్డ్ తనపేరుమీదే ఉంది.