TS: అశ్వరావుపేట సర్కిల్ లో మరో ఎస్ఐ మృతి.. పోలీసులను వెంటాడుతున్న విషాదాలు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. దమ్మపేట పీఎస్‌లో రెండో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందాడు. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఎస్ఐ నాయక్ మృతి చెందడంతో పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

TS: అశ్వరావుపేట సర్కిల్ లో మరో ఎస్ఐ మృతి.. పోలీసులను వెంటాడుతున్న విషాదాలు..!
New Update

Khammam SI Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సర్కిల్‌లో పోలీసులను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే.. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందారు.

Also Read: అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు.. చివరికి..!

ఈ ఉదయం అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎస్సై మృతి చెందినట్లు నిర్ధారించారు.

#khammam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe