/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-15T135033.483-jpg.webp)
Daggubati Venkatesh Daughters Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటి రహస్య తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరో ఇంట పెళ్లి సందడి మొదలైంది. దగ్గుబాటి వెంకటేష్ చిన్న కూతురు హయ వాహిని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి
గతేడాది అక్టోబర్ ఈమె నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హయా వాహిని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో మార్చి 14న మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సెలెబ్రిటీస్ హాజరయ్యారు. మహేష్ బాబు వైఫ్ నమ్రత, కూతురు సితార, చిరంజీవి దంపతులు సందడి చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-15T142530.932-jpg.webp)
మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను నమ్రత షేర్ చేయగా.. సోషల్ మీడియలో వైరలవుతున్నాయి. నేడు మార్చి 15న వీరి వివాహం జగనున్నట్లు తెలుస్తోంది. హయ వాహిని విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడిని వివాహం చేసుకోబోతున్నారు. రామానాయుడు స్థూడియోస్ వేదికగా వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_432612408_1789832848162796_2873064173149777955_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_433251753_1569431823910638_7642876727758732317_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_433202697_1133967208051677_7119031751618547306_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_433212042_1553329578788849_2251302224263536146_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_432612777_783147300378648_3479421469044301143_n_1080-jpg.webp)
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?
Follow Us