Cyclone Michaung 🔴Live Updates: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్

భారీ సైక్లోన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయి.

Cyclone Michaung 🔴Live Updates: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్
New Update

  • Dec 05, 2023 20:36 IST
    తుపాను ప్రభావంతో కోస్తా తీరంలో బీభత్సం

    --ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..

    --నెలకొరిగిన విద్యుత్తు స్తంబాలు, తాటి, కొబ్బరి చెట్లు

    --గండేపల్లి మండలం మల్లేపల్లి నేషనల్‌ హైవేపై..

    --పెట్రోల్‌ బంకు సమీపంలో సుడిగుండం

    --సుడిగుండం ప్రభావంతో కూలిన భారీ చెట్లు

    --తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు..

    --కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల..

    --పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు

    --తీరప్రాంత గ్రామాలకు కరెంట్‌ కట్‌!

    --టోర్నడోతో ప్రజల భయాందోళన

    --కాకినాడ జిల్లాలో ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు

  • Dec 05, 2023 20:08 IST
    తుఫాన్ నేపథ్యంలో భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

  • Dec 05, 2023 20:07 IST
    తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి

  • Dec 05, 2023 20:06 IST
    సోమశిల జలాశయానికి నిలిచిన విద్యుత్ బంద్.. తుఫాన్ కారణంగా

  • Dec 05, 2023 17:03 IST
    మిచౌంగ్ తుపానుపై వాతావరణ శాఖ కీలక ప్రకటన

    -- తీరం దాటిన తీవ్ర తుపాను మిచౌంగ్

    -- మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్‌

    -- తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు

    -- మిచౌంగ్‌ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    -- మరో రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న మిచౌంగ్‌

    -- తుపాను పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష

    -- సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు

    -- తుపాను బాధితులు ఇబ్బండి పడకూడదు: సీఎం జగన్‌

    -- సహాయక శిబిరాల్లో మెరుగైన వసతులు కల్పించాలి: సీఎం జగన్‌

    -- శిబిరాల నుంచి వెళ్లే బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి: సీఎం జగన్‌

    -- 48 గంటల్లో పంట, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలి: సీఎం జగన్‌

  • Dec 05, 2023 16:09 IST
    బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్రతుఫాన్

  • Dec 05, 2023 15:22 IST
    మిచౌంగ్‌ తుపాన్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

    -- రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సీఎం భేటి

    -- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సీఎంకు వివరించిన అధికారులు

    -- చీరాల-బాపట్ల మధ్య తీరం దాటనుందని వివరించిన అధికారులు

    -- తుపాను ప్రభావిత జిల్లాల్లోని కలెక్టర్లను అప్రమత్తం చేశామన్న అధికారులు

    -- 211 సహాయక శిబిరాల్లో 9500 మంది

  • Dec 05, 2023 15:04 IST
    తమిళనాడులో మిచౌంగ్ ప్రభావం - భారీ వర్షాలకు 8 మంది మృతి

  • Dec 05, 2023 14:01 IST
    బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాన్

  • Dec 05, 2023 13:25 IST
    తెలంగాణ కి తప్పని తుపాన్ ముప్పు - ఈశాన్య జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

    రెడ్ అలెర్ట్ - ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు

    ఆరెంజ్ అలెర్ట్ మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ వరంగల్

    ఎల్లో అలెర్ట్ - జనగాం, భూపాలపల్లి, భువనగిరి, పెద్దపల్లి

    30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి

  • Dec 05, 2023 13:25 IST
    తుపాన్ మరో గంటల్లో బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం

  • Dec 05, 2023 12:43 IST
    మధ్యాహ్నం 2:30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం..

  • Dec 05, 2023 11:43 IST
    రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

  • Dec 05, 2023 09:35 IST
    తుఫాన్ వల్ల గన్ననవరం నుంచి విమానాలు రద్దు

  • Dec 05, 2023 09:14 IST
    తరుముకొస్తున్న మిచౌంగ్..నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతం

  • Dec 05, 2023 07:21 IST
    మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూల్లకు ఈరోజు సెలవు

  • Dec 05, 2023 06:47 IST
    తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక

  • Dec 05, 2023 06:43 IST
    తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షం

  • Dec 05, 2023 06:43 IST
    ఏపీలోని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది.

  • Dec 04, 2023 23:30 IST
    తిరుమలలో పాంచజన్యం అతిథి గృహం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం.. ధ్వంసమైన నాలుగు వాహనాలు, భయాందోళనలో భక్తులు

  • Dec 04, 2023 23:20 IST
    ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం

  • Dec 04, 2023 23:18 IST
    మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం

  • Dec 04, 2023 23:14 IST
    మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో మిచౌంగ్ తుపాను

  • Dec 04, 2023 22:51 IST
    ప్రస్తుతం చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ. దూరంలో తుపాను

  • Dec 04, 2023 22:38 IST
    కోస్తాంధ్ర దిశగా దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను.. ఏపీ,ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్‌ అలర్ట్‌

  • Dec 04, 2023 22:35 IST
    శ్రమిస్తున్న సహాయక సిబ్బంది.. అంకితభావానికి హ్యాట్సాఫ్!

  • Dec 04, 2023 22:18 IST
    ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్‌ తుపాను

    Cyclone Michaung | మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. అతలాకుతలమైన చెన్నై  నగరం-Namasthe Telangana

  • Dec 04, 2023 22:12 IST
    రంగంలోకి దిగిన తమిళనాడు మంత్రులు: సహాయక చర్యల పర్యవేక్షణ, వార్ రూమ్‌ల నిర్వహణ

  • Dec 04, 2023 21:54 IST

  • Dec 04, 2023 21:51 IST
    చెన్నైలో కొనసాగుతున్న తుఫాన్ ఎఫెక్ట్.. కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Dec 04, 2023 21:47 IST
    చెన్నైలో కుంగిపోయిన రోడ్లు.. ప్రజల ఇక్కట్లు

  • Dec 04, 2023 21:45 IST
    తుపాను ఎఫెక్ట్‌.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

    Record plane orders raise the stakes in India's aviation boom | Reuters

  • Dec 04, 2023 21:44 IST
    ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్‌

  • Dec 04, 2023 21:43 IST
    మిగ్‌జాం ఎఫెక్ట్‌.. కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

  • Dec 04, 2023 21:42 IST
    తీవ్ర తుఫాను నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది

  • Dec 04, 2023 21:40 IST
    నిజాంపట్నం వద్ద పదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలిక్కిపాటు

  • Dec 04, 2023 21:39 IST
    మిగ్‌జాం ఎఫెక్ట్‌.. కాకినాడ సముద్రతీరం వద్ద అలలు

#cyclone-michaung-chennai #cyclone-michaung-live #cyclone-michaung-updates #cyclone-michaung
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe