Cyclone Michaung 🔴Live Updates: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్ భారీ సైక్లోన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయి. By V.J Reddy 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Dec 05, 2023 20:36 IST తుపాను ప్రభావంతో కోస్తా తీరంలో బీభత్సం --ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. --నెలకొరిగిన విద్యుత్తు స్తంబాలు, తాటి, కొబ్బరి చెట్లు --గండేపల్లి మండలం మల్లేపల్లి నేషనల్ హైవేపై.. --పెట్రోల్ బంకు సమీపంలో సుడిగుండం --సుడిగుండం ప్రభావంతో కూలిన భారీ చెట్లు --తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు.. --కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల.. --పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు --తీరప్రాంత గ్రామాలకు కరెంట్ కట్! --టోర్నడోతో ప్రజల భయాందోళన --కాకినాడ జిల్లాలో ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు Dec 05, 2023 20:08 IST తుఫాన్ నేపథ్యంలో భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు Dec 05, 2023 20:07 IST తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. — Revanth Reddy (@revanth_anumula) December 5, 2023 Dec 05, 2023 20:06 IST సోమశిల జలాశయానికి నిలిచిన విద్యుత్ బంద్.. తుఫాన్ కారణంగా Dec 05, 2023 17:03 IST మిచౌంగ్ తుపానుపై వాతావరణ శాఖ కీలక ప్రకటన -- తీరం దాటిన తీవ్ర తుపాను మిచౌంగ్ -- మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ -- తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు -- మిచౌంగ్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -- మరో రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న మిచౌంగ్ -- తుపాను పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష -- సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు -- తుపాను బాధితులు ఇబ్బండి పడకూడదు: సీఎం జగన్ -- సహాయక శిబిరాల్లో మెరుగైన వసతులు కల్పించాలి: సీఎం జగన్ -- శిబిరాల నుంచి వెళ్లే బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి: సీఎం జగన్ -- 48 గంటల్లో పంట, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలి: సీఎం జగన్ Dec 05, 2023 16:09 IST బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్రతుఫాన్ Dec 05, 2023 15:22 IST మిచౌంగ్ తుపాన్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష -- రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సీఎం భేటి -- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సీఎంకు వివరించిన అధికారులు -- చీరాల-బాపట్ల మధ్య తీరం దాటనుందని వివరించిన అధికారులు -- తుపాను ప్రభావిత జిల్లాల్లోని కలెక్టర్లను అప్రమత్తం చేశామన్న అధికారులు -- 211 సహాయక శిబిరాల్లో 9500 మంది Dec 05, 2023 15:04 IST తమిళనాడులో మిచౌంగ్ ప్రభావం - భారీ వర్షాలకు 8 మంది మృతి Dec 05, 2023 14:01 IST బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాన్ Dec 05, 2023 13:25 IST తెలంగాణ కి తప్పని తుపాన్ ముప్పు - ఈశాన్య జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ రెడ్ అలెర్ట్ - ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఆరెంజ్ అలెర్ట్ మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ వరంగల్ ఎల్లో అలెర్ట్ - జనగాం, భూపాలపల్లి, భువనగిరి, పెద్దపల్లి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి Dec 05, 2023 13:25 IST తుపాన్ మరో గంటల్లో బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం Dec 05, 2023 12:43 IST మధ్యాహ్నం 2:30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం.. Dec 05, 2023 11:43 IST రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Dec 05, 2023 09:35 IST తుఫాన్ వల్ల గన్ననవరం నుంచి విమానాలు రద్దు Dec 05, 2023 09:14 IST తరుముకొస్తున్న మిచౌంగ్..నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతం Dec 05, 2023 07:21 IST మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూల్లకు ఈరోజు సెలవు Dec 05, 2023 06:47 IST తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక Dec 05, 2023 06:43 IST తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షం Dec 05, 2023 06:43 IST ఏపీలోని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. Dec 04, 2023 23:30 IST తిరుమలలో పాంచజన్యం అతిథి గృహం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం.. ధ్వంసమైన నాలుగు వాహనాలు, భయాందోళనలో భక్తులు https://rtvlive.com/wp-content/uploads/2023/12/WhatsApp-Video-2023-12-04-at-22.42.03.mp4"> Dec 04, 2023 23:20 IST ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం Dec 04, 2023 23:18 IST మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం Dec 04, 2023 23:14 IST మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో మిచౌంగ్ తుపాను Dec 04, 2023 22:51 IST ప్రస్తుతం చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ. దూరంలో తుపాను Dec 04, 2023 22:38 IST కోస్తాంధ్ర దిశగా దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను.. ఏపీ,ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ Dec 04, 2023 22:35 IST శ్రమిస్తున్న సహాయక సిబ్బంది.. అంకితభావానికి హ్యాట్సాఫ్! Real Heroes 🫡in this type of situations Hats off to their work dedication 👏#PrayforChennai 🙏#Chennai#Michaungcyclone#ChennaiRains2023 pic.twitter.com/u9rI8u3hCL — 👁NNAN (@Tpkannan4) December 4, 2023 Dec 04, 2023 22:18 IST ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్ తుపాను Dec 04, 2023 22:12 IST రంగంలోకి దిగిన తమిళనాడు మంత్రులు: సహాయక చర్యల పర్యవేక్షణ, వార్ రూమ్‌ల నిర్వహణ All Ministers of TamilNadu on the field Assisting people, Looking after relief works. Moving people to safe places. Managing War rooms What an administration!! Hats off #Michaungcyclone pic.twitter.com/UUzUzVfzaw — We Dravidians (@WeDravidians) December 4, 2023 Dec 04, 2023 21:54 IST #WATCH | Andhra Pradesh: District officials are on high alert as #CycloneMichuang is anticipated to make landfall between Nellore and Machilipatnam, prompting a series of precautionary measures across the region(Visuals from Vijayawada) pic.twitter.com/IG4bBm6gj7 — ANI (@ANI) December 4, 2023 Dec 04, 2023 21:51 IST చెన్నైలో కొనసాగుతున్న తుఫాన్ ఎఫెక్ట్.. కొనసాగుతున్న సహాయక చర్యలు Dec 04, 2023 21:47 IST చెన్నైలో కుంగిపోయిన రోడ్లు.. ప్రజల ఇక్కట్లు Second most expensive area in Chennai 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️ #ChennaiRains2023 #ChennaiFloods #CycloneMichaung pic.twitter.com/o5OTowjTvj — $hyju (@linktoshyju) December 4, 2023 Dec 04, 2023 21:45 IST తుపాను ఎఫెక్ట్.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు Dec 04, 2023 21:44 IST ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్ Dec 04, 2023 21:43 IST మిగ్‌జాం ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ Dec 04, 2023 21:42 IST తీవ్ర తుఫాను నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది Dec 04, 2023 21:40 IST నిజాంపట్నం వద్ద పదో నంబర్ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలిక్కిపాటు Dec 04, 2023 21:39 IST మిగ్‌జాం ఎఫెక్ట్.. కాకినాడ సముద్రతీరం వద్ద అలలు #cyclone-michaung #cyclone-michaung-updates #cyclone-michaung-live #cyclone-michaung-chennai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి