Hyderabad: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, సాకేంతకంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయకులే లక్ష్యంగా ఆన్ లైన్ వేదికగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దొచేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో హైదరాబాద్ కు చెందిన యువతికి వల విసిరిన నేరగాళ్లు రూ.7.50 లక్షలు దోచేశారు.
పూర్తిగా చదవండి..Cyber crime: క్రెడిట్ కార్డు పేరిట యువతిని నట్టేటా ముంచిన సైబర్ కేటుగాళ్లు.. ఎంత దోచేశారంటే!
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ లో ఓ యువతిని నట్టేట ముంచేశారు. ముంబై, తమిళనాడు, బిహార్ పలు ప్రాంతాల్లో తన పేరిట క్రెడిట్ కార్డులు వాడుతున్నారని నమ్మించి రూ.7.50 లక్షలు దోచేశారు. చివరికి మోసపోయినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
Translate this News: