/rtv/media/media_files/2025/06/16/sHVF1Yf4ixUW3VhKf1sq.jpg)
Train Fire Accident
మహారాష్ట్రలోని పూణేలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఈ ఉదయం పూణేకు వస్తున్న ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. DEMU ట్రైన్.. దౌండ్ నుండి పూణేకు బయలుదేరిన వెంటనే ఒక కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కోచ్‌లోని ఎక్కువ భాగం కాలి బూడిదైంది. వెంటనే ఆ కోచ్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు.
Train Fire Accident
Pune, Maharashtra: A sudden fire broke out in one of the coaches of a DEMU train traveling from Daund to Pune. The blaze quickly engulfed a significant portion of the coach. No injuries were reported and all passengers are safe. The cause of the fire is yet to be determined pic.twitter.com/Su5RWZ79hp
— IANS (@ians_india) June 16, 2025
వెంటనే వారు మంటలను ఆర్పేందుకు సతవిధాల ప్రయత్నించారు. ఇతర ప్రయాణీకులు స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది, ఆర్‌పిఎఫ్ ఘటనాస్థలానికి చేరుకుంది. ఇంతలో కోచ్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రమాదవశాత్తు ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
🚨 Breaking: Fire erupts in Pune-bound DEMU train near Daund! 🔥🚆 Allegedly caused by a lit bidi thrown in a dustbin near the lavatory. All passengers safe, no injuries reported. 🔥🚆 Fire doused quickly. #PuneTrainFire #RailwaySafety #Pune #punenews #Pune pic.twitter.com/TjrUQ2V749
— PuneNow (@itspunenow) June 16, 2025
బీడి కాల్చి పడేయడంతో
రైల్వే అధికారి ప్రకారం.. కోచ్ దగ్గర ఉంచిన చెత్త డబ్బాలో ఒక వ్యక్తి బీడీ కాల్చి విసరడంతో మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. బీడి సగం కాల్చి చెత్తలో పడేయడంతో పొగ వ్యాపించిందని అన్నారు. అయితే బీడీని డస్ట్‌బిన్‌లో విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రమాదం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు.
Train in Pune Catches Fire😶
— The Jaipur Dialogues (@JaipurDialogues) June 16, 2025
According to preliminary information, a passenger from Madhya Pradesh allegedly threw a ‘bidi’ into a dustbin of the Daund-Pune DEMU train after smoking, which led to the fire, Police said.#PuneTragedy pic.twitter.com/fiG5EL42BL
A fire broke out in a DEMU train from Pune to Daund due to a short circuit in the toilet.
— Bharat Rakshak 24 (@Ninadthade) June 16, 2025
One person got trapped inside — the door wouldn’t open.
Hearing his screams, passengers broke it down and saved his life.
Heroes don’t always wear uniforms. 🙏🔥#Pune #TrainFire #RealHeroes pic.twitter.com/nNFwEiYySw