Crime: గోదావరి నదిలో దూకిన మహిళ.. సినీ స్టైల్లో కాపాడిన జాలర్లు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళలను పోలీసులు రక్షించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 40 సంవత్సరాలు ఉన్న నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. జాలర్లు సహాయంతో కాపాడిన పోలీసులు.. ఆమెను స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. By Vijaya Nimma 28 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ap Crime: గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళలను పోలీసులు రక్షించారు. ఈ ఘటన శుక్రవారం ఆధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై నుంచి ఓ మహిళ ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు మహిళ గోదావరిలోకి దూకుడుతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు.. సినీ స్టైల్లో పడవపై వేగంగా వచ్చి మహిళను కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి నుంచి 40 సంవత్సరాలు ఉన్న నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. జాలర్లు సహాయంతో కాపాడిన పోలీసులు.. ఆమెను స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ముక్కలు ముక్కలైన కార్మికులు #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి